J.SURENDER KUMAR,
ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక చొరవతో ₹ 5.87 కోట్ల నిధులను మంగళవారం మంజూరు చేయించారు.

SDF ద్వారా జీవో సంఖ్య, 376 ద్వారా పలు బిటి మరియు సి. సీ రోడ్ల నిర్మాణా తదితర అభివృద్ధి పనుల కోసం విడుదల చేసినట్లు జీవోలో పేర్కొనబడింది. ఈ నిధులను ధర్మపురి మండలంలోని దమ్మన్నపేట, రాజారాం గ్రామ అభివృద్ధి పనుల కోసం కేటాయించినట్టు జీవోలో పేర్కొన్నారు.