J.SURENDER KUMAR.
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్నేహలత దంపతులు గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
దేవస్థానం సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభం, మేళతాళాలతో స్వాగతం పలికిన అధికారులు అర్చకులు వేద పండితులు పూజల అనంతరం ఆశీర్వచన మండపంలో దేవస్థానం రెనవేషన్ కమిటి చైర్మన్ ఇందారపు రామయ్య కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, స్వామివారి శేష వస్త్రం, ప్రసాదం అందించి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం వేదపండితులు ముత్యాల శర్మ , ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు రమణయ్య అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్ సంపత్ కుమార్ రాజగోపాల్ అర్చకులు నంభి నరసింహ మూర్తి, రెనవేషన్ కమిటి సభ్యులు , సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.