జడ్జిగా ఎంపికైన కొప్పు నిరోషా.!

J. SURENDER KUMAR,

జగిత్యాలకు చెందిన కొప్పు నిరోషా
తొలి ప్రయత్నంలో జడ్జి గా ఎంపిక కావడం పట్ల ఆమె మిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిరోష వివాహం అనంతరం హైదరాబాద్ లో స్థిరపడ్డారు. కొత్తగా ఎంపికైన 39
మంది సివిల్ జడ్జి లకు పోస్టింగ్లు ఇస్తూ గురువారం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఎల్ఎల్బీ , ఎల్ఎల్ఎమ్ నే పూర్తి చేస్తూ, తొలి ప్రయత్నంలోనే జడ్జిగా ఎంపికైన ఆమెను మంచిర్యాల్ కోర్టుకు జడ్జిగా నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.