J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణం 8 వార్డు కౌన్సిలర్ ఒడ్నాల ఉమా లక్ష్మీ మల్లేశం, ఆధ్వర్యంలో శనివారం మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో మైనారిటీ యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

పట్టణం కు మాదాసు నిఖిల్ ఎస్ హెచ్ గార్డెన్ లో మంత్రి కొప్పుల సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
దోంతపూర్ లో..

మండలం దొంతాపూర్ గ్రామం నుండి పలువురు కార్యకర్తలు మంత్రి ఈశ్వర్ సమక్షంలో పార్టీలో చేరారు.
నరసయ్య పల్లె..

మండలంలో నర్సయ్య పల్లె గ్రామం నుంచి భీమయ్య, దేవయ్య, సత్తయ్య యూత్ ప్రెసిడెంట్ మధుకర్ తో పాటు 20 మంది మంత్రి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.