👉HCA అధ్యక్షుడీ ప్రమాణ స్వీకారంలో..
J.SURENDER KUMAR,
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు, సారధ్యంలో తెలంగాణా లో క్రికెట్ నైపుణ్యం కొత్త శకానికి నాంది ఆరంభం కానున్నదని, బిజెపి రాష్ట్ర నాయకుడు డి. రామ సుధాకర్ రావు అన్నారు.
బుధవారం ప్రతిష్టాత్మకమైన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( HCA ) అధ్యక్షునిగా ఎన్నికైన జగన్ మోహన్ రావు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

పలువురు క్రీడాకారులు, క్రికెట్ అభిమానులు, అధ్యక్షుడు జగన్మోహన్ రావు మిత్ర బృందం పాల్గొని ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామ్ సుధాకర్ రావు, సురేందర్, తదితరులు జగన్ మోహన్ రాములు ఘనంగా సన్మానించారు.