J.SURENDER KUMAR,
జగిత్యాల పట్టణ గోవిందపల్లి బైపాస్ రోడ్డు కు చెందిన ఉప్పరి అక్షయ్ మరియు వారి మిత్రులు ఆదివారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరగా వారికి కండువా కప్పి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ వారిని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, కౌన్సిలర్ బద్దం లతా జగన్, సీనియర్ నాయకులు పురుషోత్తం రావు ,ఏనుగుల భూమన్న, అంకం సాగర్, మేడిపల్లి ఎంపీటీసీ అర్జున్, తదితరులు పాల్గొన్నారు.