J.SURENDER KUMAR,
చతిస్గడ్ లోని కాంకేర్ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య శనివారం తెల్లవారుజామున ఎదురు కాల్పులు జరిగాయి. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
సెర్చ్ ఆపరేషన్ సమయంలో కోయిలిబెడ ప్రాంతంలో DRG నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్ సంఘటన స్థలంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు 01 INSAS రైఫిల్, 01 భర్మార్ రైఫిల్ ను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. పోలీసు బృందం సురక్షితంగా ఉందని అధికారుల ప్రకటించారు. ఘటన స్థలంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది వివరించారు.
బిజెపి నేత కాల్చివేత..

చత్తీస్ గఢ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపద్యంలో బిజెపి నేత బిర్జు తారామ్ ను మావోయిస్టులు తుపాకులతో కాల్చి చంపారు.
రాజనందగావ్ జిల్లా సర్ఖెడా గ్రామంలో బిజెపి నేత ఇంట్లో చొరబడి మూడు రౌండుల కాల్పులు జరిపిన పోలీసు వర్గాల కథనం.