కాంగ్రెస్ లో చేరిన కాపు సంఘ అధ్యక్షుడు రాజేష్ !

J.SURENDER KUMAR,

ధర్మపురి పట్టణ మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు చిపిరిశెట్టి రాజేష్ తో పాటు, పట్టణ నాయకులు బొంగురాల వాసు, కాశెట్టి భాస్కర్, చిలువెరు సత్తన్న, నరెడ్ల కార్తిక్, భారతపు వెంకటేష్, పాతాల మణికంఠ, పాతాల సుభాష్, చిలుకముక్కు సాయికృష్ణ, బట్టపెల్లి గంగన్న గౌడ్, శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి పార్లమెంట్ ఇంఛార్జి, ఏఐసిసి సభ్యుడు మోహన్ జోషి , వీరికి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు.
ఈ సందర్భంగా వారికి మోహన్ జోషి, లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పార్టీ గెలుపు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్, నియోజక వర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహరాజు ప్రసాద్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొగిలి, మండల మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫీయొద్ధిన్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, టౌన్ యూత్ అధ్యక్షులు తిరుపతి, సుముక్, పోచయ్య, విజయ్, గణేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు