కాంగ్రెస్ పార్టీలో చేరిన గోపులాపూర్ బిఆర్ఎస్ శ్రేణులు !

J.SURENDER KUMAR,

ధర్మపురి అసెంబ్లీ పరిధి బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన పలువు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

జగిత్యాల డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వారిని స్వాగతించారు. నాయకులు గైని రమేష్, తుమ్మల రాజేష్, బాల్గురి సురేందర్ రావు, జాల్లాల మల్లేష్, మదారవేణి రాజేష్, ముడుపు రాజిరెడ్డి, గోవిందుల లక్ష్మీనారాయణ, తుమ్మల భక్కయ్య, కోమ్మినేని మదు, సందరాజుల అనిల్, దుస భాను గౌడ్, దేశరాజు వేంకటేష్ చారి, బోజ్జ గంగాదర్, మోకెనపల్లి బాబులు, న్యాతరి నల్లయ్య, న్యాతరి ప్రసాద్, న్యాతరి చంద్రయ్య, కుందురు వంశీ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో బుగ్గారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల సుభాష్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ కటారి చంద్రశేఖర రావు, చైర్మన్ ఓయూ జేఏసీ చైర్మన్, టిపిసిసి నాయకులు కండ్లె మదన్,TPYC రాష్ట్ర సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ విజేయ్ చిట్ల, బుగ్గారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బీరుపూర్ తిరుపతి, గోపులపూర్ గ్రామశాఖధ్యక్షులు గోవిందుల రమణ, గాజుల సత్తయ్య, బీరుపూర్ శ్రీనివాస్, చిట్ల సంతోష్, బీరుపూర్ నరేష్, కోమ్మినేని మనోజ్, న్యాతరి రాజం, న్యాతరి తిరుపతి, న్యాతరి నగేష్ తదితరులు పాల్గోన్నారు…