J.SURENDER KUMAR,
ఎన్నికల నిర్వహణ వేళ వేటు పడిన అధికారుల స్థానంలో ఈసీ ఆదేశాలకు అనుగుణంగా.. అధికారుల బదిలీకి సర్కారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం పంపిన ప్యానల్ నుంచి అధికారులను ఎంపిక చేసిన ఈసీ.. అందుకు సంబంధించిన జాబితాను వెల్లడించింది. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరో బదిలీ ఉత్తర్వులలో లేకపోవడం విశేషం.
👉రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్,
👉ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్ శర్మ,
👉ఎక్సైజ్ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్,
👉 వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా క్రిస్టినా పేర్లను ప్రకటించింది
👉 రంగారెడ్డి కలెర్టర్‌గా భారతీ హోలీకేరీ,
👉 మేడ్చల్ కలెక్టర్‌గా గౌతం,
👉 యాదాద్రి కలెక్టర్‌గా హనుమంత్,
👉 నిర్మల్ కలెక్టర్‌గా ఆసీసీ సగ్వాన్‌ను నియమించింది.
👉 వరంగల్ సీపీగా అంబర్ కిషోర్ ఝా
👉 నిజామాబాద్ సీపీగా కల్మేశ్వర్,
👉 సంగారెడ్డి ఎస్పీగా చెన్నూరి రూపేష్,
👉 కామారెడ్డి ఎస్పీగా సింధూ శర్మ,
👉 జగిత్యాల ఎస్పీగా సంప్రీత్ సింగ్,
👉మహబూబ్‌నగర్ ఎస్పీగా హర్షవర్ధన్,
👉నాగర్‌కర్నూల్ ఎస్పీగా వైభవ్ రఘునాథ్,
👉జోగులాంబ గద్వాల్ ఎస్పీగా రితిరాజ్,
👉 మహబూబాబాద్ ఎస్పీగా పాటిల్ సంగ్రామ్‌సింగ్ గణపతిరావ్,
👉 నారాయణపేట ఎస్పీగా యోగేష్ గౌతమ్,
👉 భూపాలపల్లి ఎస్పీగా కిరణ్ ప్రభాకర్,
👉సూర్యాపేట ఎస్పీగా రాహుల్ హెగ్డేల పేర్లను ప్రకటించింది.