కరీంనగర్ కలెక్టర్ గా పమేలా సత్పతి, కమిషనర్ అభిషేక్ మహంతి !

J.SURENDER KUMAR,

కరీంనగర్ కలెక్టర్ గా పమేలా సత్పతి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతిని నియమిస్తూ సీఎస్ శాంతి కుమారీ సోమవారం ఉత్తర్వులిచ్చారు.


పమేలా సత్పతి , ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా ఉన్నారు.

అభిషేక్ మహంతి, రాచకొండ ట్రాఫిక్ డీసీపీ గా ఉన్నారు. EC సిఫారసు మేరకు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.