మాజీ మంత్రి జీవన్ రెడ్డి సమక్షంలోకాంగ్రెస్ లో చేరిన యువకులు!

J.SURENDER KUMAR,

ధర్మపురి మండలం నేరెల్ల గ్రామం లోని లయన్స్ యూత్, బజరంగ్ దళ్ యూత్ కు చెందిన పలువురు యువకులు సోమవారం జగిత్యాలకు వెళ్లి మాజీ మంత్రి , పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దినేష్ , యూత్ అధ్యక్షులు రాందేని మొగిలి, నాయకులు కాసారపు బాలగౌడ్, జజాల రమేష్ , బైరి గణేష్, మెరుగు పరుశురాం, దావనపెల్లి మధుకర్, జంగిలి మహేష్, ఆకుల పోసన్న, గండికోట శేఖర్, అరె రవి, కాంగ్రెస్ తదితరు నాయకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాందెని మొగిలి,బాల గౌడ్,జాజల రమేష్, పరుశురాం,మధుకర్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.