👉 స్కూలు అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీపై ఈనెల 19 వరకు స్టే
👉 మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి!
J.SURENDER KUMAR,
తెలంగాణలో టీచర్ల బదిలీలపై ఈ నెల 19 వరకు హైకోర్టు స్టే విధించింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీపై స్టే కొనసాగనుంది. రంగారెడ్డి జిల్లా టీచర్ల లంచ్ మోషన్‌పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతుల తర్వాతే బదిలీలు చేయాలని న్యాయవాది బాలకిషన్ రావు వాదనలు వినిపించారు.