J.SURENDER KUMAR,
నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణంలో ఆదివారం పలువురు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వీరికి మంత్రి కొప్పుల ఈశ్వర్ గులాబీ కండువా కప్పి పార్టీలో కీ ఆహ్వానించారు. తోట్ల వాడకు చెందిన నరెడ్ల విక్రమ్, నరెడ్ల సాయి, మాడురి మధు, రెంటం నితిన్, కటకం నితిన్, జీవన్, బండారి, చిన్ని, Md రిజ్వన్, పవన్ లతో పాటు పలువురు చేరారు.