👉తుమ్మెనాల ఎంపిటిసి తిరుపతి !
👉ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో..
J.SURENDER KUMAR,
ధర్మపురి , బుగ్గారం మండలాల ఎంపిటిసి ఫోరం అధ్యక్షులు రెడ్డివెని సత్యం, తుమ్మెనాల ఎంపిటిసి సభ్యుడు తిరుపతి, తమ అనుచర గణం తో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్, వీరికి వీరి అనుచర గణంకు కాంగ్రెస్ కండువా కప్పీ స్వాగతించారు.

కుర్మ బిరయ్య, అవుసుల శంకర్, పాదం శేఖర్, సత్తయ్య, వేముల సురేష్ మాజీ ఎంపీటీసీ రాజేశం, మామిడిపల్లి వేణుగోపాల్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో కసారపు బాల గౌడ్, మాజీ ఎంపిటిసి మల్లేశం, పురం శెట్టి మల్లేశం, రాజన్న, లచ్చన్న, నెరెళ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు