👉 పరిశీలకులు బసవ రాజేంద్ర IAS
J.SURENDER KUMAR,

ఎలక్షన్ మార్గదర్శకాలకు అనుగుంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులు బసవ రాజేంద్ర IAS అన్నారు.
ధర్మపురి, జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న పోలింగ్ సిబ్బంది శిక్షణ తరగతులు, ఈ వి యం ల కమీషనింగ్ ప్రక్రియను, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధానాన్ని ఆయన పరిశీలించారు.

అనంతరం NSS విద్యార్థినులతో గ్రూప్ ఫోటో దిగి, IAS లాంటి ఉన్నత విద్యను అభ్యసించి మంచి హోదాలో ఉండాలని, లక్ష్యంతో చదవాలని పరిశీలకులు సూచించారు.

ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ దివాకర, తహశీల్దార్ లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.