ఈనెల 11న ధర్మపురిలో రేవంత్ రెడ్డి సభ ?

J.SURENDER KUMAR,

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి సభ ఈనెల 11న ధర్మపురి పట్టణంలో జరగనున్నది.
ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ధర్మపురి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ కు మద్దతుగా ప్రచారం చేయడానికి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో రానున్నారు.

ఆయన ఎన్నికల ప్రచార షెడ్యూల్లో ధర్మపురిలో సాయంత్రం సభ నిర్వహించనున్నట్టు సమాచారం.