J.SURENDER KUMAR,
రాష్ట్ర శాసన సభ ఎన్నికల సందర్భంగా జగిత్యాల జిల్లాకు కేటాయించబడిన ఎన్నికల వ్యయ పరిశీలకులు సంతోష్ కుమార్, IRS జిల్లా కేంద్రానికి గురువారం సాయంత్రం చేరుకున్నారు.

జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా , అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, దివాకర, ఆర్డీఓ నరసింహ మూర్తి లు పరిశీలకులకు మొక్కలను అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు శ్రీధర్, నరేష్, సుజాత, ఎన్.భీమ్ కుమార్, తదితరులు ఉన్నారు.
..