J.SURENDER KUMAR,
శుక్రవారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పున నామినేషన్ దాఖలు చేశారు.

దూడ మహిపాల్ , 022- ధర్మపురి నియోజక వర్గం శాసన సభ్యత్వానికి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి నామినేషన్ వేశారు.

ముత్యం రఘు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా కోరుట్ల నియోజక వర్గంలో రెండు సెట్ల నామినేషన్లు వేశారు.

డా. వి.సత్యనారాయణ మూర్తి, పిరమిడ్ పార్టీ జగిత్యాల నియోజక వర్గానికి ఒక నామినేషన్ వేశారు.
దూడ మహిపాల్ , 022- ధర్మపురి నియోజక వర్గం శాసన సభ్యత్వానికి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి నామినేషన్ వేశారు.