J.SURENDER KUMAR,
జగిత్యాల పట్టణంలో ని 46 వ వార్డులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కౌన్సిలర్ మూలసపు లత , మాజీ కౌన్సిలర్ రాజేందర్ , వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు శనివారం ఇంటింటికి తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం చేశారు.

ఇంటింటా తిరిగి కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలు వివరిస్తూ, కాంగ్రెస్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో తమ ఓటు కాంగ్రెస్ కే అంటూ పలువురు భరోసా ఇస్తుండడంతో కాంగ్రెస్ శ్రేణులు రెట్టించిన ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయాలని అభ్యర్థించారు.

.