J.SURENDER KUMAR
జగిత్యాల స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గా గంప కరుణాకర్, న్యావాది నీ నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిజజిస్ట్రార్ ఉత్తర్వులు జారిచేయగా జిల్లా ప్రిన్సిపాల్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీమతి G. నీలిమ మరియు సీనియర్ సివిల్ జడ్జి శ్రీ K. ప్రసాద్ వారికీ నియామక పత్రం అందజేశారు.
బుధవారం కరుణాకర్ పదవి భాద్యత చేపట్టారు. ఈ నియామకం పట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు K.శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి Ch. రామకృష్ణ , కోశాధికారి k. చంద్ర మోహన్ మరియు న్యాయవాదులు సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.