J.SURENDER KUMAR,
తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రోఫెసర్ కోదండరాం శనివారం తెలంగాణ నిరుద్యోగ జెఏసి అధ్వర్యంలో తెలంగాణ నిరుద్యోగ మేనిఫెస్టో ను
జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవీశ్రీ గార్డెన్ లో ఆవిష్కరణ చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు అడ్లూరీ లక్ష్మణ్ కుమార్, జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, నిరుద్యోగ జేఎసి కన్వీనర్ లంక నవీన్, కో కన్వనర్ లు కిషోర్, అశోశ్, నగేశ్, కార్యదర్శులు : మహమ్మద్ యునిస్, శ్రీకాంత్ , ప్రశాంత్, గంగాధర్ సభ్యులు పవిత్ర, అనుష, జె.నవీన్, విజయ్, మహేశ్ తదితరులు పాల్గోన్నారు.