
👉కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా!
J.SURENDER KUMAR,
శాసన సభ ఎన్నికల లెక్కింపు కేంద్రాలలో పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆదేశించారు.
. సోమవారం నూకపల్లి VRK కళాశాలలో ఏర్పాటుచేసిన లెక్కింపు కేంద్రం ను ఎన్నికల పరిశీలకులు, అదనపు కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు తో కలిసి సందర్శించారు. స్ట్రాంగ్ రూమ్స్, లెక్కింపు గదులు, ఏజెంట్స్ రూట్, మీడియా పాయింట్, తదితర ఏర్పాట్లను పరిశీలకులతో కలిసి పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు రాజీవ్ రంజన్ మీనా, హెచ్. బసవ రాజేంద్ర, వివేకానంద Singh, ఎస్పి సన్ ప్రీత్ సింఘ్, అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, దివాకర, ఆర్డీఓ/రిటర్నింగ్ అధికారులు, డి ఎస్పీ, ఇతర శాఖల అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.