ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు సెల్ ఫోన్ ద్వారా చేయవచ్చు !

👉ఫిర్యాదు ఫోన్ నంబర్:77801 39582.

👉పరిశీలకుడు బసవ రాజేంద్ర, ఐఏఎస్,

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా లోఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను సెల్ ఫోన్ ద్వారా చెప్పవచ్చని ఎన్నికల సాధారణ పరిశీలకులు సీనియర్ ఐఏఎస్ అధికారి హెచ్. బసవ రాజేంద్ర శుక్రవారం ప్రకటనలో తెలిపారు.

జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి శాసన సభ నియోజకవర్గం లోని ప్రజలు ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదు చేయదలచినట్లయితే తన సెల్ ఫోన్ నెంబర్
77801 39582 కు ఫిర్యాదు చేయవచ్చని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.