J. SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా బిజెపి పార్టీ కార్యదర్శి,ధర్మపురి పట్టణానికి చెందిన పిల్లి శ్రీనివాస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అడ్వైజరీ ప్యానెల్ మెంబర్‌గా నియామకం అయ్యారు.,
హైదరాబాద్ రీజియన్‌లోని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ద్వారా జారీ చేయబడిన ఈ నియామక పత్రాన్ని శ్రీనివాస్ అందుకున్నారు..రెండు సంవత్సరాల కాలం పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఈ నియామక పత్రంలో పేర్కొన్నారు.
బిజెపిలో పార్టీలో శ్రీనివాస్ ..
విద్యార్థి నాయకునిగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఖమ్మం జిల్లా బాధ్యుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో విశాఖపట్నంలో పార్టీకి సేవలు, బీజేవైఎం ఆదిలాబాద్ బాధ్యుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం . శ్రీనివాస్ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.