అసెంబ్లీ లో….ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ఏకగ్రీవంగా ఎన్నికైన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు గురువారం శాసనసభలో అభినందనలు, శుభాకాంక్షలు తెలిపిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అసెంబ్లీ ప్రాంగణంలో పలువురు మంత్రులను, కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖ మంత్రి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ,

ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క,

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డినీ, మర్యాద పూర్వకంగా కలిసిన శుభాకాంక్షలు తెలిపారు.


ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరస్పరంగా అభినందించుకున్నారు.