బస్సు ప్రారంభోత్సవం..

J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గ బుగ్గారం మండలం గంగాపూర్ లో సోమవారం స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.


ధర్మపురి క్షేత్రంలో బ్రహ్మంగారి దేవాలయంలో. జరిగిన శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మణ్ కుమార్ ను ఘనంగా సన్మానించారు.