👉 సి ఎం ఓ కార్యాలయం ప్రకటనలో.
J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో ఆదివారం కలిసి జోగులాంబ అమ్మవారి అర్చకులు ఆశీర్వచనం అందించారు.
ఆలంపూర్ జోగులాంబ సమేత బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, అర్చక బృందం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధికి చొరవ చూపాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.