J.SURENDER KUMAR,
ప్రభుత్వ విప్ లుగా నియమితులైన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ , డోర్నకల్ ఎమ్మెల్యే జాతోత్ రాం చందర్ నాయక్ , ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్ , శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కలసి కృతజ్ఞతలు తెలిపారు.

సీఎంతో పాటు ఐటి, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు , స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , ను మర్యాద పూర్వకంగా కలిసి తమను విప్ లుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.