ధర్మపురి అసెంబ్లీలో మహిళల ఓటర్ల ఆశీర్వాదం ఎవరికో ?

👉అధికంగా పోలైన మహిళా ఓట్లు 12227..

👉వెల్గటూరు మండలంలో 82.67 శాతం పోలింగ్ !

👉మొత్తం ఓటర్లు 226880..

👉పోలైన ఓట్లు 180451…

👉పోలైన పురుషుల ఓట్లు 84111…

👉పోలైన మహిళ ఓట్లు.96338…

J.SURENDER KUMAR.

గత నెల 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో ధర్మపురి సెగ్మెంట్లు మహిళా ఓటర్ల ఆశీర్వాదం ఎవరికి ఉందో ? అనే అంశం ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. హోరాహోరీగా జరిగిన ధర్మపురి ఎన్నికల కురుక్షేత్రంలో పోలైన ఓట్లలలో.12227 అధికంగా మహిళలే వినియోగించుకున్నారు.

👉నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 226880.. పోలైన ఓట్లు 180451. ఇందులో మహిళల ఓట్లు 96338, పురుషుల ఓట్లు 84111 మంది ఉన్నారు. మొత్తం 79.54 శాతం పోలైంది.

👉ధర్మపురి… మండలంలో మొత్తం ఓటర్లు 47130, 55 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 35814 ఓట్లు పోలయ్యాయి (75.99 శాతం)

👉బుగ్గారం… మండలంలో మొత్తం ఓటర్లు 17800. పోలింగ్ కేంద్రాలు 21 పోలైన ఓట్లు 13651,(76.69 శాతం).

👉వెలగటూరు… మండలంలో మొత్తం ఓటర్లు 20899. పోలింగ్ కేంద్రాలు 26, పోలైన ఓట్లు 17276, (82.67 శాతం)

👉గొల్లపల్లి… మండలంలో మొత్తం ఓటర్లు 38348. పోలింగ్ కేంద్రాలు 44, పోలైన ఓట్లు 30814 (80.35 శాతం)

👉పెగడపల్లి… మండలంలో మొత్తం ఓటర్లు 35056. 43 పోలింగ్ కేంద్రాలు పోలైన ఓట్లు 27692 (78.99 శాతం).

👉ఎండపల్లి …మండలంలో మొత్తం ఓటర్లు 23251. పోలింగ్ కేంద్రాలు 27 పోలైన ఓట్లు 18950 (81.50 శాతం).

👉ధర్మారం …మండలంలో మొత్తం ఓట్లు 44396. పోలింగ్ కేంద్రాలు 53, పోలైన ఓట్లు 36252.(81.66 శాతం)

పోలైన ఓట్లు ఈవీఎం యంత్రాలలో భద్రంగా ఉన్నాయి. ఆదివారం జగిత్యాల లో వీటిని లెక్కించనున్నారు.