ధర్మపురి అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకు ప్రత్యేక అధికారి !

J. SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గం లెక్కింపు పరిశీలకులు డా. బిడ్యా నంద్ సింగ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, అదనపు కలెక్టర్ బి.ఎస్.లత.

ఈ నెల 3 వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా ధర్మపురి నియోజక వర్గం నకు ఎన్నికల కమీషన్ నియమించిన పరిశీలకులను కలెక్టర్, అదనపు కలెక్టర్ లు స్థానిక రోడ్లు, భవనల శాఖ అతిధి గృహంలో కలిసి పూల మొక్కలను అందించారు.