J.SURENDER KUMAR,
ధర్మపురి ఎమ్మెల్యేగా అత్యధిక ఓట్ల మెజార్టీతో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజయం సాధించడం పట్ల, దుబాయ్ లో ఘనంగా నిర్వహించారు. ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామ గల్ఫ్ మిత్రులు, దుబాయ్ లో సోమవారం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
పోలింగ్ రోజున తమ కుటుంబ సభ్యులు ఓటు వేసి అంశాలు, ప్రచారం నిర్వహించిన తీరు తెన్నులను లక్ష్మణ్ కుమార్ తో వారు ఫోన్ లో ముచ్చటించారు.
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిసిన ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను, మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే , దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ను సోమవారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారిని మర్యాదపూర్వకంగా కలిసి వారిని సన్మానించారు.
