J.SURENDER KUMAR,
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ విప్ పదవి వరించింది
ప్రభుత్వ విప్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తేదీ డిసెంబర్ 14, న జీ ఓ .నెంబర్ 185, ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసింది.

అడ్లురి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, జాతోధ్ రాం చందర్ నాయక్, బిర్లా ఐలయ్య యాదవ్ నియామకం చేస్తున్నట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు.