పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీ పోలీస్ భద్రత !

J.SURENDER KUMAR,


తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, హైదరాబాదులోని ఇంటి వద్ద పోలీస్ భద్రతను పెంచారు. సీనియర్ పోలీసు అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు రేవంత్ రెడ్డి కి భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది.