👉బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ సీఎం!
J. SURENDER KUMAR ,
శీతాకాల ఐదు రోజుల విడిది కోసం సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు బేగంపేట విమానాశ్రయంలో ప్రభుత్వ పక్షాన ఘనంగా స్వాగతం పలికారు.

గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు,

సీతక్క , ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి , పలువురు ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు.
