తెలంగాణ శాసన సభ్యుల పేర్లతో ప్రభుత్వం గెజిట్ జారీ..

J.SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభ్యుల వివరాలు తెలియజేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ 119 శాసనసభ్యుల పేర్లు వారి రాజకీయ పార్టీల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గెజిట్ విడుదల చేసింది. ఇందులో 19 షెడ్యూల్ , 12 షెడ్యూల్ ట్రైబ్స్ స్థానాల ఉన్నాయి.


శాసనసభ ఎన్నికల నిర్వహణ తీర్చేనులు ఆయా నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల వివరాలు, ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లు గెలిచిన అభ్యర్థుల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి వికాస్ రాజ్ సోమవారం రాజ్ భవన్ లో గవర్నర్ కు వివరించి నివేదిక అందజేశారు.


ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘ కమిషనర్ అవినాష్ కుమార్, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్ గెజిట్ విడుదల చేశారు.