J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గ వెల్గటూర్ మండలం లోని 15 మంది ఎంపిటిసి ల్లో అవిశ్వాసానికి 10 ఎంపిటిసి ల మద్దతు ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు.

జగిత్యాల ఆర్డీవో ఆఫీస్ సోమవారం వెల్లటూరు మండల పరిషత్ అధ్యక్షురాలికి అవిశ్వాస తీర్మానం పెడుతూ లేఖ ఇచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ నిధులు మంజూరు లో తీవ్ర జాప్యం చేశారని విమర్శలు తదితర ఆరోపణలు చేశారు.