J.SURENDER KUMAR,
అసెంబ్లీ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ వివరాలు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ క మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, తదితర ప్రతినిధులు పాల్గొన్నారు

జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన మంత్రులు, స్పీకర్, శాసనమండలి చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు.