👉సీఎం ఓ కార్యాలయ ప్రకటన లో
J.SURENDER KUMAR,
ఉరుస్-ఎ-షరీఫ్ సందర్భంగా శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం తరపున ఢిల్లీలోని హజ్రత్ ఖాజా గరీబ్ నవాజ్ (R.A) అజ్మీర్ షరీఫ్ దర్గాకు గిలాఫ్-ఇ-చాదర్ ను సీఎం రేవంత్ రెడ్డి అందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, ఇతర నేతలు పాల్గొనారు.