👉వేద సభ పూర్ణాహుతి కార్యక్రమానికి..
J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండ సురేఖ బుధవారం రానున్నారు.

లోక కళ్యాణం కోసం గత వారం రోజులుగా ఆలయంలో జరుగుతున్న ‘శ్రీ ప్రేమిక వరద వేద పరిపాలన సభ’ లో

సంపూర్ణ ఋగ్వేద హావనము, సంపూర్ణ సామవేద పారాయణము, సంపూర్ణ కృష్ణ యజుర్వేద క్రమ పారాయణమును వేద పండితులు నిర్వహించారు

. ఈ సందర్భంగా బుధవారం జరుగునున్న ఋగ్వేద హావనము – మహా పూర్ణాహుతి, కార్యక్రమం జరగనున్నది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, మంత్రులతో పాటు పాల్గొననున్నారు.