ధర్మపురి సిఐగా రామ్ నరసింహారెడ్డి !

J.SURENDER KUMAR,
భూపాల్ పల్లి పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రామ నర్సింహారెడ్డి శనివారం ధర్మపురి సీపీగా బదిలీ అయ్యారు.

గత కొన్ని రోజుల క్రితం మంథని సీఐ. సతీష్ కు ధర్మపురికి పోస్టింగ్ ఇచ్చారు
.శనివారం ధర్మపురి సిఐ సతీష్ ను ఐజి రిపోర్టు చేయవలసి ఉంది.