👉 ఫోన్ నెంబర్ 08772263261
J. SURENDER KUMAR,
నెలవారీ డయల్ యువర్ ఈ ఓ కార్యక్రమం ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరగనుంది.

ఈ లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో భక్తులు 08772263261కు డయల్ చేసి టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డికి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార సంబంధాల శాఖ అధికారి ప్రకటనలో తెలిపారు.