గురువులు ప్రత్యక్ష దైవం మార్గదర్శకులు !

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

విద్యాబుద్ధులు నేర్పించే గురువులు మనకు అగపించే ప్రత్యక్ష దైవమని, మన భవిష్యత్తుకు మార్గదర్శకులు వారిని ఎల్లవేళలా గౌరవించడం విద్యార్థులుగా మన బాధ్యత ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.

బుగ్గారం మండల కేంద్రంలో స్థానిక పోచమ్మ ఫంక్షన్ హాల్ లో. శనివారం జరిగిన శ్రీ గ్లోబల్ స్కూల్ ఆద్వర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమానికి హాజరై ఎమ్మెల్యే.మాట్లాడారు. మరియు స్టడీ మెటీరియల్ ఆవిష్కరించారు

శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం!

వెల్గటూర్ మండలం స్తంభంపెల్లి లో శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకొని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులతో దేవాలయ అభివృద్ధి గురించి అధికారులతో చర్చించి చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు