J.SURENDER KUMAR ,
ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, నూతన సంవత్సర సందర్భంగా సోమవారం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు లక్ష్మణ్ కుమార్ ను ఘనంగా వేదమంత్రాల తో ఆశీర్వదించి స్వామి వారి శేష వస్త్రాన్ని బహుకరించారు.

ప్రభుత్వ విప్ హోదా లో నియామకం అయిన లక్ష్మణ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన నూతన వాహనంకు కొండగట్టు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.