J.SURENDER KUMAR,
ప్రపంచంలో అతిపెద్ద ఏకైక ఫిబ్రవరి మాసంలో జరగనున్న ఆదివాసి గిరిజన మేడారం జాతర పోస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు.
డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమం లో మంత్రులు సీతక్క, శ్రీమతి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.