J.SURENDER KUMAR,
సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ భేరీ, సభ్యులు వి. కె. సారస్వత్ లతో భేటీ అయ్యారు.

ఏ అంశాలు చర్చించారు. తదితర వివరాలు సీఎంఓ కార్యాలయమే వెల్లడించాల్సి ఉంది.