పోలీస్‌ పతకాల కు ఎంపికైన జగిత్యాల జిల్లా పోలీసులు!

👉అభినదించిన ఎస్పీ , సన్ ప్రీత్ సింగ్!

J.SURENDER KUMAR,

పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలు అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్‌ పతకాలకు. జగిత్యాల జిల్లా పోలీసులు ఎంపికయ్యారు.
పోలీస్ పతకాలకు ఎంపిక అయినవారిని జిల్లా ఎస్పీ, సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.


విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే పోలీస్ అధికారులకు దానంతటదే గుర్తింపు వస్తుందని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. పోలీస్ శాఖలో విశేషమైన సేవలు అందించి ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్ పతకాలకు ఎంపిక కాబడిన పోలీస్ అధికారులు వీరే..
👉 సందాని , ASI-1726 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ( సేవ పతకం)
👉 ఆంజనేయులు, ASI-1870 మెట్ పల్లి పోలీస్ స్టేషన్ ( సేవ పతకం)
👉 రవీందర్, ARSI-1870 DAR- Jagtial ( సేవ పతకం)
👉 తిరుపతి, హెడ్ కానిస్టేబుల్- 240 కోరుట్ల పోలీస్ స్టేషన్ ( సేవ పతకం)
👉 బహదూర్షా, హెడ్ కానిస్టేబుల్- 240 వెల్గటూర్ పోలీస్ స్టేషన్ ( సేవ పతకo )