ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల!

J.SURENDER KUMAR,

గత మూడు రోజుల క్రితం జగిత్యాల ధర్మపురి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జగిత్యాల ప్రైవేట్ ఆస్పత్రి ఆస్పత్రిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీమంత్రి సోమవారం పరామర్శించారు.

ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామ BRS పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, బాబు కుమార్, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త మామిడిపల్లి సత్తయ్య ను పరామర్శించారు. జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ లు, డాక్టర్ ను వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని కోరారు.