J.SURENDER KUMAR,
ధర్మపురి క్షేత్రానికి విచ్చేసిన మంత్రులు శ్రీధర్ బాబు కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగరావు ,

తదితర ప్రముఖులు స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి గార్డెన్స్ ( ఫంక్షన్ హాల్) లో కార్యక్రమ పిదప భోజనం చేశారు.
