తెలంగాణ లో నెంబర్ వన్ 420 కెసిఆర్ -ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !

J.SURENDER KUMAR,

ఎన్నికల్లో చేసిన వాగ్దాలనే అమలు చేయడం ప్రామాణికం అయితే, కెసిఆర్ నంబర్ వన్ 420 అవుతారని  పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
జీవన్ రెడ్డి మాటల్లో…


👉సమాజంలో అట్టఅడుగు వర్గాలు అయిన దళితులను మోసం చేసింది KCR, 3 ఎకరాలు భూమి ఏమైంది.
👉ST రిజర్వేషన్లు, రాష్ట్ర పరిధిలో వున్న అంశంలో ఇందిరాసహని కేసు అని 8 సం” కాలయాపన చేశావు.
👉గ్రామీణా ప్రాంతాల్లో ఎక్కడ కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు ఇచ్చిన దాఖలాలు లేవు
👉TRS నుండి తెలంగాణ ఎప్పుడు అయితే తొలగించారో అప్పుడే  తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించే హక్కు కోల్పోయారు
👉అత్యాశతో BRS పెట్టావు.
👉KCR బాధ్యతలు తీసుకోని మొదటి నెలలోనే పీలేరు విద్యుత్ ప్రాజెక్టు, AP కి అప్పచెప్పారు, 👉భద్రాద్రి లో 7 మండలాలు Ap ఇచ్చింది కేసీఆర్
👉BJP  కేంద్రంలో తెచ్చిన ప్రతి చట్టానికి మద్దతు ఇచ్చారు.
👉KCR కమిషన్ వల్లే తెలంగాణ లక్ష కోట్ల అప్పుల్లో కూరుకు పోయింది.
👉కవితని ఏవిధంగా కాపాడారో కేసీఆర్ కూడా  అలానే కాపాడుదాం అనుకుంటున్నవా కిషన్ రెడ్డి
👉జ్యుడిషరీ ఎంక్వయిరీ పారదర్శకంగా జరుగుతుంది
👉17 సీట్లు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం
ముందు మీ సీటు చూసుకో అంటూ జీవన్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు.